[Verse 1]
G Em C G
మహొన్నతుడా నీ చాటునా - నే నివసించెదను
G Em C G
సర్వ శక్తుడా నీ నీడలొ - నే విష్రమించెదను
[Pre-Chorus 1]
Em C D G
బలవంతుడా - నీ సన్నిధినే
Em C D G
నే ఆశ్రయించెదా - అనుదినము
[Chorus]
C D G
యేసయ్యా....... యేసయ్యా.......
[Verse 2]
G C G
రాత్రివేళ కలుగు భయముకైనా
D Em C G
పగటిలో ఎగిరే బాణముకైనా
G C G
చీకటిలో సంచరించు తెగులుకైనా
D Em C G
దినమెల్లా వేధించు వ్యాధికైనా
[Pre-Chorus 2]
Em C D G
నే భయపడను - నే దిగులు చెందను
Em C D G
యెహోవా రాఫా - నా తోడు నీవే
[Chorus]
C D G
యేసయ్యా....... యేసయ్యా.......
[Verse 3]
G C G
వేయిమంది నా ప్రక్క పడిపోయినా
D Em C G
పదివేలు నా చుట్టు కూలినను
G C G
అంధకారమే నన్ను చుట్టుముట్టినా
D Em C G
మరణ భయమే నన్ను వేధించినా
[Pre-Chorus 2]
Em C D G
నే భయపడను - నే దిగులు చెందను
Em C D G
యెహోవా నిస్సి - నా తోడు నీవే
[Chorus]
C D G
యేసయ్యా....... యేసయ్యా.......
[Bridge 1]
G Am
నిను ప్రేమించువారిని - తప్పించువాడా
Em D
నిన్నెరిగిన వారిని - ఘనపరచువాడా
[Bridge 2]
G Am
నా యుద్ధము జయించి - లేవనెత్తువాడా
Em D
కృప వెంబడి కృప - చూపించువాడా
[Chorus]
C D G
యేసయ్యా....... యేసయ్యా.......
[Tag]
Em C D G
నే భయపడను - నే దిగులు చెందను
Em C D G
యెహోవా షాలోం - నా తోడు నీవే
Tags: easy guitar chords, song lyrics, Vijay Kondapuram feat. Allen Ganta
